24 August, 2026 | 2:43 AM

సంఘ సభ్యులకు సన్మానం..

24-08-2026 01:01 AM

రాష్ట్రం మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు దేవయ్య 

బోయినపల్లి ఆగస్టు 23 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్నూరు కాపు నిత్యానంద సత్రం అదనపు గదుల ప్రారంభోత్సవం కార్యక్రమానికి రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరైన బోయినపల్లి మున్నూరు కాపు సభ్యులను ఆ సంఘము సభ్యులను రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవన్న బోయినపల్లి మున్నూరు కాపు సభ్యులను శాలువాలు మెమెంటోతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయనకు కొండ బోయినపల్లి మున్నూరు కాపు సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో బోయినపల్లి మండల సంఘ సభ్యులు, మల్కాపూర్ సర్పంచ్ మడ్ల పెళ్లి తులసి గంగయ్య తడగొండ మాజీ సర్పంచ్ జిల్లా మున్నూరు కాపు సంఘం సంయుక్త కార్యదర్శి చందు, రమేష్ బోయినపల్లి మండల సంఘం ప్రధాన కార్యదర్శి అమెరిశెట్టి భూమ్ రెడ్డి, తడగొండ వార్డ్ సభ్యులు రాజు, చొప్పదండి మున్నూరు కాపు పు కన్వీనర్ శ్రీనివాస్, తడగొండ మున్నూరు కాపు అధ్యక్షులు రమేష్, చిందం తిరుపతి జలంధర్, కమలాకర్