21 July, 2026 | 7:26 PM

Breaking News

జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •   ఇల్లందు–బొమ్మనపల్లి ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత   •  

అవోపా జిల్లా కార్యదర్శి కొమురెల్లి వెంకటేశం కు సత్కారం

21-07-2026 03:12 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా ఆవోప అధ్యక్షుడు, జిల్లా మహాసభ ప్రధాన కార్యదర్శి  కొమురవెల్లి వెంకటేశం  పుట్టినరోజు సందర్భంగా వారి స్వగృహంలో  సిక్సర్ సేవా సమితి సభ్యులు ఘనంగా సత్కరించారు. సభ్యులైన కట్కూరు సుధాకర్, చీకోటి శ్రీనివాస్, గాంధీ, కొండూరి శ్రీనివాస్,   బొడ్ల లక్ష్మీనారాయణ, జిల్లా అంజయ్య, చిలువేరి అశోక్, కుమార్, నాగమల్ల మునీందర్ లు  కలిసి శాలువాతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సభ్యులు మాట్లాడుతూ కొమురవెల్లి వెంకటేశం సేవా తత్పరత  అనిర్వచనీయమని కొనియాడారు. ఆయన మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని, సామాజిక సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు.