calender_icon.png 27 January, 2026 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవార్డు అందుకున్న వారికి సన్మానం

27-01-2026 07:50:43 PM

నిర్మల్,(విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవ రోజు నా ఉత్తమ పురస్కారా లు అందుకున్న వైద్య ఉద్యోగులకు సన్మానం చేశారు. ప్రాంతీయ ఆసుపత్రి సూపరిండెంట్ డా.గోపాల్ సింగ్ గారికి, Mch సూపరిండెంట్ డా.సరోజ మేడంకి, నర్సింగ్ ఆఫీసర్ ప్రభాకర్ కి, శాలువాతో సత్కరించారు. నర్సింగ్ సూపరిండెంట్ ధనలక్ష్మి, ఆఫీస్ సూపరిండెంట్ కురేష్, నవీన్, తెలంగాణ ఔట్ సోర్సింగ్ & కాంట్రాక్టు ట్రేడ్ యూనియన్, నిర్మల్ జిల్లా అధ్యక్షులు నేరెళ్ల రమేష్, ప్రధాన కార్యదర్శి తలకొక్కుల నరహరి, వర్కింగ్ ప్రెసిడెంట్ యోగేష్, అసోసియేట్ ప్రెసిడెంట్ రాకేష్, కోశాధికారి చక్రి, ఉప అధ్యక్షులు సౌమ్య, రజిత, కార్యదర్శులు, ప్రశాంత్, శ్రీకాంత్, రమణ, సభ్యులు, విజయ, మౌనిక, శ్రీదేవి, గౌతమ్, s. ప్రశాంత్, దయాకర్, విజయ్, శ్రావణి, పృథ్వి, వివేక్ మన్సూర్, సాయి గౌడ్, సుధాకర్, గంగసగర్, మురళి, లు పాల్గొన్నారు