11 July, 2026 | 8:49 PM

Breaking News

సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాల 16వ స్నాతకోత్సవం   •   జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •  

బాన్సువాడ జామ మసీద్ నూతన అధ్యక్షునికి ఘన సన్మానం

11-07-2026 08:01 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ (తంజీముల్ మసాజిద్) జామ మసీద్ కమిటీ నూతన అధ్యక్షులుగా సయ్యద్ రిజ్వాన్ ఏకగ్రీవంగా ఎన్నికైన శుభ సందర్భంగా బాన్సువాడ పట్టణ మైనారిటీ షాదీఖానా చైర్మన్ అబ్దుల్ వహాబ్, పట్టణ మైనారిటీ సెక్రెటరీ యండి. దావూద్, మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్ మాజీద్ కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.