మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి సన్మానం
20-07-2026 12:58 AM
కుబీర్ జులై 19 ( విజయక్రాంతి) బాసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన లక్ష్మణ్ రావును కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆదివారం ఘనంగా సన్మానం చేశారు. కాంగ్రెస్ పార్టీ మండలంలో ప్రభు త్వ కార్యక్రమాలను ప్రజలకు చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేష్ గౌడ్ నాయకులు ఉన్నారు.






