calender_icon.png 27 July, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నాయకుడి కుటుంబానికి రూ.1.50 లక్షల ఆర్థిక సాయం

26-07-2025 10:51:16 PM

సూర్యాపేట (విజయsక్రాంతి): జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) మండలం తుమ్మల పెన్ గ్రామానికి చెందినా కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్కాల యాదగిరిరెడ్డి ఇటీవల మృతిచెందగా శనివారం ఆయన కుటుంబ సభ్యులను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి(Development Corporation Chairman Patel Ramesh Reddy) పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాదగిరిరెడ్డి మృతి తీరని లోటు అన్నారు. తదుపరి ఆయన భార్యకు రూ.1,50 లక్షల సాయం అందజేశారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.