1 July, 2026 | 4:06 PM

కుటుంబానికి అండగా ఉంటాం

01-07-2026 03:26 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని వెంకటాపూర్ కాలనీ చెందిన మన కుటుంబాలను మాజీ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి బుధవారం పరామర్శించారు. వెంకటాపూర్ లోని కొత్తూరు ముత్యం రెడ్డ కుటుంబ సభ్యులతో పాటు సగం శంకర్, శాంతినగర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబాల కొండగా ఉంటామని ఆర్థిక సాయం అందించారు పిఎసిఎస్ వైస్ చైర్మన్ నల్ల రాజ రెడ్డి 10 వార్డు కౌన్సిలర్ చారి గారు మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ సిద్దుల సురేష్ చిన్నారెడ్డి మణికంఠ రెడ్డి గంగాధర్ అనిల్ నరేష్ తదితరులు ఉన్నారు.