calender_icon.png 5 May, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుటుంబానికి ఆర్థిక సాయం

04-05-2025 07:57:13 PM

బైంసా (విజయక్రాంతి): కుబీర్ మండలంలోని రూడర్నా గ్రామనికి చెందిన సాయిలు ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందగా కుటుంబ సభ్యులకు వారి మిత్రులు ఆదివారం 14 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. సాయిలుకు ఇద్దరు చిన్నపిల్లలు ఉండడంతో వారి చదువుకు ప్రోత్సహిస్తామని స్నేహితులు తెలిపారు.