04-05-2025 07:48:39 PM
నిర్మల్ (విజయక్రాంతి): కుంటాల మండల బిజెపి అధ్యక్షులుగా కల్లూరు చెందిన నవీన్ కుమార్ నియమితులు కావడంతో ఆదివారం ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్(MLA Rama Rao Patel)ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కట్ట రవి, పార్టీ నేతలు ఉన్నారు.