6 July, 2026 | 11:05 AM

గరళ ప్రళయం

11-06-2024 02:32 AM

అంతరిక్షం నుంచి చూస్తే నీలం రంగులో మెరిసిపోతుంది.. నేలమీదకొచ్చి చూస్తే పచ్చగా తళుకులీనుతుంది. లోతుకు వెల్లి చూస్తే అగ్గిలా మండిపోతుంది. ఇదే మన భూమి.. ఈ చిత్రం చూస్తుంటే భూదేవి తన ఆగ్రహాన్నంతా అగ్నిలా కక్కుతున్నట్టు లేదూ... ఐస్‌లాండ్‌లోని గ్రిండావిక్ అగ్నిపర్వతం సోమవారం బద్దలైంది. అందులోంచి పొంగిపోర్లుతున్న లావా ఇది..