28 May, 2026 | 1:56 AM

టీపీసీసీ చీఫ్‌కు శుభాకాంక్షల వెల్లువ

28-05-2026 12:00 AM

బడంగ్పేట్, మే 27 (విజయక్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్కు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్పేట్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డితో కలిసి మహేశ్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సత్కరించారు.