13 April, 2026 | 4:24 PM

Breaking News

మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్   •   ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •  

అక్షయ సమృద్ధి ఆధ్వర్యంలో అన్నదానం

27-10-2025 05:29 PM

మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలో అక్షయ సమృద్ధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి పక్కన అన్నదానం నిర్వహించారు. ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం నిర్వహిస్తున్నారు. కూలీలు, ఇతరులు పెద్ద సంఖ్యలో వచ్చి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ ముల్లంగిరి శ్రీహరి చారి మాట్లాడుతూ ఆకలితో అలమటించే వారి కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతివారం పెద్ద సంఖ్యలో వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.