21 June, 2026 | 6:08 PM

పతంజలి ఆధ్వర్యంలో యోగ దినం

21-06-2026 05:03 PM

నిర్మల్,(విజయక్రాంతి): పతంజలి యోగ సమితి నిర్మల్ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. మానవ జీవితంలో యోగ అనేది ఒక నిత్యసాధనంగా అవలంబించాలని గత 20 సంవత్సరాల నుండి ఎన్టీఆర్ మినీ స్టేడియం నందు ఉదయము 5 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు ఉచితంగా యోగ శిబిరాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి నిర్మల్ పట్టణ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి ఉపయోగించుకోగలరని కోరుచున్నాము ఇట్లు పతాంజలి యోగ సమితి శ్రీ గొజ్జ జనార్ధన్ రాజేశ్వర్ పాండే రాజేందర్ నారాయణ పటేల్ డాక్టర్ మల్లయ్య మహేందర్ మరియు సభ్యులందరూ పాల్గొన్నారు