calender_icon.png 14 November, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శ మోడల్ స్కూల్‌లో ఫుడ్ ఫెస్టివల్

14-11-2025 10:21:19 PM

కుంటాల,(విజయక్రాంతి): కుంటాల మండల కేంద్రంలోని ఆదర్శ మోడల్ స్కూల్ లో శుక్రవారం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు ఆధ్వర్యంలో ఆహారంలో ఉన్న పోషక విలువలను తెలుపుతూ ఈ పోస్టులు నిర్వహించారు అంతకుముందు తల్లిదండ్రులతో పోషకుల సమావేశం నిర్వహించి ఇంటి వద్ద వారి పిల్లలను చదువుకునేలా ప్రోత్సహించాలని ప్రతిరోజు బడికి పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోషకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.