12 March, 2026 | 10:35 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

అటవీ శాఖ ఉద్యోగుల ర్యాలీ

04-03-2026 12:00 AM

నిర్మల్, మార్చి ౩ (విజయక్రాం తి): ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా అటవీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు అటవీ సిబ్బంది బైక్ ర్యాలీనీ మంగళవారం నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణ అడవుల సంరక్షణపై నినాదాలు చేశారు. అటవీ శాఖ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని నిర్మల్‌ అటవీ క్షేత్రాధికారి రామకృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాథోడ్ రమేష్ ఎఫ్‌ఆర్‌ఓ బైంసా, సంతోష్, నజీర్‌ఖాన్, రాజశేఖర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, సెక్షన్‌ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.