18 April, 2026 | 12:25 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

02-06-2025 05:19 PM

తూప్రాన్ (విజయక్రాంతి): మున్సిపల్ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ(Telangana State Formation Day) వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు, మండలంలోని యావాపూర్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ వేడుకలను జరుపుకున్నారు, ఇందులో బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు బొల్లంపల్లి బాబుల్ రెడ్డి, మున్సిపల్ పట్టణ అధ్యక్షులు సతిష్ చారి, కృష్ణారెడ్డి, బిఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, పాల్గొని విజయవంతం చేశారు.