calender_icon.png 11 October, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే గంగులను కలిసిన మాజీ కార్పొరేటర్

10-10-2025 10:09:47 PM

కరీంనగర్,(విజయక్రాంతి): నగరంలోని 18వ డివిజన్ తాజా మాజీ కార్పోరేటర్ సుధగోని మాధవి కృష్ణ గౌడ్ తన జన్మదినం సందర్భంగా శుక్రవారం మాజీ మంత్రి, శాసనసభ్యులు గంగుల కమలాకర్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి  ఆశీస్సులు అందజేశారు. పార్టీ వీడే ఆలోచనను విరమించుకోబలని పార్టీ లో  గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు.