2 July, 2026 | 5:07 PM

Breaking News

పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరు పాటించాలి: ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   దొంగతనానికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు   •   చర్చలకు పిలిచి అరెస్ట్ చేయించడం సిగ్గుచేటు   •   వైద్యులు తమ వృత్తిని సేవా భావంతో నిర్వహించాలి   •   పర్మిట్ రూమ్‌లో షాకింగ్ ఘటన.. వేయించిన పల్లీల్లో బొద్దింక   •   పోలీస్ సిబ్బందికి రివార్డులు   •   ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం   •   ఆత్మలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరిన ఆలయ కమిటీ సభ్యులు   •   అధిక సాంద్రత పత్తి సాగుతో దిగుబడి అధికం   •   గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి అందజేత   •  

బాధిత కుటుంభానికి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి పరామర్శ

14-06-2025 12:00 AM

కందుకూరు,జూన్ 13 : బిజెవైఎం మండల మాజీ అధ్యక్షుబుడ్డోల్ల దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యులను జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి పరామర్శించారు. ఈ నెల 2న గుండెపోటుతో దేవేందర్ గౌడ్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆయన ఆచారన్న సేవాదళం సభ్యుల తో కలిసి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.10 వేల రూపాయలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవేందర్  గౌడ్ మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. బాధిత కుటుంబాన్ని తాము అండగా ఉం టామని ఆయన భరోసా కల్పించారు.

కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా నా యకులు పల్లె కృష్ణ గౌడ్, గుమ్మడి వెళ్లి స ర్పంచ్ గౌర ప్రభాకర్ బిజెపి సీనియర్ నా యకులు రవీందర్ గౌడ్, చిలుకల రఘునందన్,నరసింహ, యువమోర్చా నాయకులు నరేందర్ ముదిరాజ్,ఆంజనేయులు,కందికంటి బాలకృష్ణ గౌడ్,సుధాకర్,గ్రామస్తులు పార్టీ నాయకులు కార్యకర్తలుపాల్గొన్నారు.