2 July, 2026 | 4:10 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

విమాన మృతులకు ఘన నివాళి

14-06-2025 12:00 AM

రాజేంద్రనగర్, జూన్ 13 : విమాన ప్రమాద మృతులకు శుక్రవారం రాజేంద్రనగ ర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్లో ఉ న్న హైదర్గూడా చౌరస్తాలో బిజెపి డివిజన్ అధ్యక్షులు సుల్గే వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ మ ల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విమాన ప్రమాదంలో వందలాది మంది మృతి చెందడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ కొమురయ్య, విజయ్ కుమార్, కిరణ్ చారి, నల్లింగ్ రమేష్ జి రాజు సోల్కర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వాసు, శశికాంత్ శర్మ, ఉమా సతీష్, శ్రీనుపాల్గొన్నారు.