17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

అస్వస్థతకు గురైన మాజీమంత్రి హరీశ్ రావు..

16-06-2025 08:36 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) సోమవారం స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. ఆయన జ్వరంతో సికింద్రాబాద్ సన్ షైన్ ఆసుపత్రి(Sunshine Hospital)లో చేరారు. సాయంత్రం తెలంగాణ భవన్ లోనే అస్వస్థతకు గురైనా హరీశ్ రావు బీపీ పరీక్షించుకున్నారు, అనంతరం కుటుంబ సభ్యులు వెంటనే సికింద్రాబాద్ సన్ షైన్ ఆసుపత్రికి తరలించారు.