calender_icon.png 18 July, 2025 | 7:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు

18-07-2025 02:14:23 PM

నూతనకల్,(విజయక్రాంతి): నూతనకల్ మండల కేంద్రంలో ని మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంతకండ్ల జగదీశ్ రెడ్డి(Former Minister Jagadish Reddy ) జన్మదిన వేడుకలను శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రులలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మున్న మల్లయ్య,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బత్తుల సాయిలు గౌడ్, మాజీ సర్పంచ్ చూడు లింగారెడ్డి, మాజీ ఎంపిటిసి సభ్యులు గార్డుల లింగరాజు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బిక్కీ బుచ్చయ్య, మొగుల వెంకన్న రేసువెంకటేశ్వర్లు,కనకటి మహేష్,బత్తుల విజయ్, తాడూరు సైదులు,మహేశ్వర మల్లికార్జున్,గందరపోయిన వెంకన్న,అశోకు,జతంగి వెంకన్న,గంగన్న,నాయకులు తదితరులు పాల్గొన్నారు