calender_icon.png 15 November, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన మాజీ మంత్రి

15-11-2025 12:02:01 AM

నిర్మల్, నవంబర్ ౧౪ (విజయక్రాంతి): బుధవారం అర్ధరాత్రి మహాలక్ష్మి గుళ్లో దొం గలు పడ్డారని విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం బంగల్ పేట్‌లోని మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శిం చారు.. ఆలయ పూజారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.. దొంగలు దేవుడు సొమ్ము తో బతకడం వారి జీవితాలు నాశనం కు దారి తీస్తాయన్నారు...

మాజీ మంత్రి వెంట ఆలయ చైర్మన్ కొడకల శ్రీకాంత్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, మా జీ ఆలయ కమిటీ చైర్మన్ కొడుకుల గంగా ధర్, బంగాల్ పేట యూత్ అధ్యక్షులు పెం డం శ్రీనివాస్, ధర్మాజీ రాజేందర్ ఏఫ్‌ఎస్‌సీ ఎస్ చైర్మన్,  అప్పల మహేష్ మాజీ చైర్మన్, ముడుసు సత్యనారాయణ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, పీవీ రమణ రెడ్డి ఏపీసీఎస్ చైర్మ న్, నాలం శ్రీనివాస్ ఏపీ, శ్రీకాంత్ యాద వ్మాజీ వైస్ చైర్మన్, పాకాల రామచందర్ పాకాల ఫౌండేషన్ చైర్మన్, లక్కాకుల నర హరి మాజీ కౌన్సిలర్, అనుముల భాస్కర్ బీసీ సంఘం అధ్యక్షుడు కరెపెరమణ, సోప్పరి నందం పాల్గొన్నారు.