11-05-2025 11:27:29 PM
నాగల్ గిద్ద,(విజయక్రాంతి): నాగల్ గిద్ధ మండల పరిధిలోని శేరి దామర్ గిద్ధ గ్రామంలో బి.ఆర్.ఎస్ పార్టీ నాగల్ గిద్ధ మండల సోషల్ మీడియా ఇంచార్జీ సూర్య ప్రకాష్ రెడ్డి ఏర్పాటు చేసిన అధ్య మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన నారాయణ్ ఖెడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, వారితో పాటు మాజీ ఎంపీటీసీ ముజంమిల్, మాజీ జడ్పీటీసీ నరసింహ రెడ్డి, మరియు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోలీస్ పటేల్ శ్రీధర్ పటేల్, మండల్ కో ఆప్షన్ మెంబర్ మహ్మద్ రఫీ, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నేత ధనరాజ్ పాటిల్, సంతోష్ , భీమన్న, సంజీవ్ రెడ్డి, పట్లోళ వెంకట్ రెడ్డి,బి. మహిపాల్ రెడ్డి,బి. మారుతి రెడ్డి, మాజీ ఎంపీటీసీ శేరికర్ పండరి నాథ్,అంబేద్కర్ పూలే సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ రహీమ్,ప్రధానకార్యదర్శి వై.పండరి,నర్సింలు,వీరభద్ర, మాట్లకుంటే బస్వరాజు, తూర్పే చందు, తులేర్ మోహన్, పట్లోళ మధుకర్ రెడ్డి,మనూర్ సంగా రెడ్డి ,భభు రెడ్డి , మంగలి రఘు,అరిప్ తదితరులు పాల్గొన్నారు.