calender_icon.png 21 January, 2026 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారిని అభినందించిన మాజీ ఎమ్మెల్యే

21-01-2026 04:38:24 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని విజయ హై స్కూల్ లో రెండవ తరగతి చదువుతున్న మహంతి అథ్లెటిక్ పోటీల్లో ప్రతిభ సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్టు ప్రిన్సిపల్ మోహన్ రెడ్డి తెలిపారు. అదిలాబాదులో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలో 60 మీటర్ల పరుగు పందెంలో రెండవ తరగతి చదువుతున్న మహంతి ప్రతిభ సాధించడంతో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు అయ్యగారు భూమయ్య నాగభూషణం తదితరులు పాల్గొన్నారు