calender_icon.png 31 January, 2026 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపి, బీఆర్ఎస్ నాయకులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

31-01-2026 06:40:25 PM

తాండూరు,(విజయక్రాంతి): హైదరాబాద్‌  వేరువేరు ప్రైవేట్ ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకుడు పెద్దముల్ మండలం ఇందూరు మాజీ ఎంపీటీసీ పటేల్ ప్రవీణ్ కుమార్ ను తాండూర్ పట్టణం భారతీయ జనతా పార్టీకి యువ నాయకుడు సాయిపూర్ కురువ జగదీష్ ను వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. అక్కడికి వైద్యులతో మాట్లాడుతూ అవసరమైన మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆస్పత్రి వైద్యులను కోరారు.