5 April, 2026 | 8:03 AM

అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న మాజీ ఎంపీ

29-11-2025 12:00 AM

మేడ్చల్ అర్బన్ నవంబర్ 28 (విజయక్రాంతి):గుండ్లపోచంపల్లి మున్సిపల్  పరిధిలోని కండ్లకోయ లోని అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప శ్రీనివాస్ స్వామి ఏర్పాటు చేసిన  పడిపూజ కార్యక్రమంలో బిజెపి మాజీ ఎంపీ సీతారాం నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు సముద్రాల కృష్ణా గౌడ్,మున్సిపల్ బిజెపి మాజీ కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్ తో పాటు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు..