1 June, 2026 | 1:23 PM

Breaking News

ఏపీ నాయకులపై కవిత సంచలన వ్యాఖ్యలు.. TRS 2.0తో పెట్టుకుంటే..!   •   Formula-E race case ఈ- కార్ ఫార్ములా కేసులో త్వరలో ట్రయల్: సీఐడీ చీఫ్   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు   •   మున్సిపాలిటీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరణ   •   డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చలో కలెక్టరేట్ పాదయాత్ర ప్రారంభం   •   ఉరుమడ్ల గ్రామంలో ఎమ్మెల్యే వేముల వీరేశం జన్మదిన వేడుకలు   •   అగ్నివీర్ కు ఎంపికైన అచ్చంపేట యువకుడు   •   World Milk Day: పాల ధర తగ్గి, ఖర్చులు పెరిగి డైరీ రైతులు నష్టాల్లో   •   ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై తెలంగాణ CID బిగ్ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్   •  

మృతుని కుటుంబానికి మాజీ ఎంపీపీ గోపాల్ నాయక్ ఆర్థిక సహాయం

08-04-2026 01:12 AM

పాలకవీడు,  ఏప్రిల్ 7 : మండలంలోని గుండెబోయినగూడెం. గ్రామంలో ఇటీవల ఓ నిరుపేద కుటుంబానికి చెందిన దాసరి పెద్ద గోపయ్య అనారోగ్య కారణంగా మృతి చెందాడు.విషయాన్ని తెలుసుకున్న పాలకిడు మండలం మాజీ ఎంపీపీ గోపాల్ నాయక్.గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముండ్ల నగేష్ తో కలిసి. మంగళవారం మృతుని భార్యకు ఐదు వేలు  రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో. బాధ్యత కుటుంబానికి అందేలా చూస్తామని భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన ప్రతి నిరుపేద కుటుంబానికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని  అందిస్తుందని ప్రతినిరుపేద కుటుంబం ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో. దాసరి శ్రీను.జానపాటి చెంచయ్య. దాసరి సైదయ్య. దాసరి బ్రహ్మనాయుడు.  భూతరాజు వెంకటేష్,అశోక్, అంజి, సైదులు.ముండ్ల దావీదు. మరియన్న, నరసింహనాయుడు తదితరులు పాల్గొన్నారు.