12 June, 2026 | 4:51 PM

Breaking News

చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •   యాదగిరిగుట్ట అభివృద్ధికి నిధులను మంజూరు చేయండి   •   ఖమ్మం పోలీస్ కమిషనర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు   •   పిల్లల చేతుల్లో పనిముట్లు కాదు,పుస్తకాలు ఉండాలి   •   కార్యనిర్వాహక సభ్యులుగా బండారు రాజా ప్రమాణ స్వీకారం   •  

కెసిఆర్ స్ఫూర్తితో జన్మదిన రోజున మొక్కలు నాటిన మాజీ ఎంపీపీ

12-06-2026 03:48 PM

బోథ్,(విజయక్రాతి): బూత్ మండల మాజీ ఎంపీ పీతుల శ్రీనివాస్ 52వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం 52 మొక్కలను మండల కేంద్రంలో నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన 52వ ఏట 52 మొక్కలు నాటాలని నిర్ణయించుకొని నాటి వాటిని పరిరక్షిస్తామన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీని ఆయన సమస్యలతో పాటు సోనాల సర్పంచ్ బిందుజా సుధీర్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు చిన్నయ్య ఉప సర్పంచ్ శ్రీకాంత్ వార్డు సభ్యులు తుల హరీష్ యువ నాయకులు అభిలాష్ సుగుణాకర్ పొత్తుల రమేష్ శేఖర్ మహేష్ కిరణ్ తదితరులు సన్మానించారు