27 June, 2026 | 7:08 PM

Breaking News

జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •  

పీవీ కేది నివాళి

28-06-2025 02:45 PM

మాజీ ప్రధానికి అవమానం  

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): బహుముఖ ప్రజ్ఞాశాలి  భారత రాజకీయ చరిత్రలో(Indian Political history) ఆయ నది తనదైన ముద్ర వేసిన కీర్తిశేషులు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు(Former Prime Minister PV Narasimha Rao) జిల్లా కేంద్రంలో అవమానం జరిగింది. శనివారం ఆయన 105 వ జయంతిని అధికారులు, నాయకులు విస్మరించారు.  నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి అయినా పీవీ నరసింహారావుకు  గత కాంగ్రెస్‌ పాలకులు ఆయనను విస్మరించినా గత  బీఆర్‌ఎస్‌ సర్కారు(BRS Government) పీవీకి సముచిత గౌరవం ఇచ్చింది. దీంతో ఆయన విగ్రహాన్ని జిల్లా కేంద్రంలోని నల్లగొండ మున్సిపాల్ పార్కులో ఏర్పాటు చేశారు. జయంతి సందర్భంగా మున్సిపల్ కార్మికులు  ఆ విగ్రహాన్ని శుభ్రం చేయగా అధికారులు నాయకులు మాత్రం  జయంతిని విస్మరించడంతో ఆయన విగ్రహం వేలవేల పోయింది.