21 July, 2026 | 6:29 AM

మాజీ జడ్పి చైర్మన్ పరామర్శ

20-07-2026 03:09 PM

భైంసా(విజయక్రాంతి): కుంటాల మండలం ఓలా గ్రామం చెందిన మదన్మోహన్ ను మాజీ జడ్పీ చైర్మన్ జుట్టు అశోక్ సోమవారం పరామర్శించారు. ఇటీవలి మదన్ మోహన్ గుండె ఆపరేషన్ కావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తూర్పాటి వెంకటేష్ హైమద్ పాషా గ్రామ నాయకులు పాల్గొన్నారు.