మాజీ సర్పంచ్ కూతురి వివాహానికి హాజరైన మాజీ ZPTC
21-08-2026 04:13 PM
కామారెడ్డి, ఆగస్టు 21,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతామణి పల్లి మాజీ సర్పంచ్ సార్ల నర్సవ్వ- నర్సయ్య కూతురు సంధ్య వివాహము శుక్రవారం మండల కేంద్రంలోని పెద్దమ్మ కళ్యాణ మండపంలో జరిగింది. నూతన వధూవరులు సంధ్య- సాయిప్రకాష్ లను ఆయన ఆశీర్వదించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు సంజీవరెడ్డి, సార్ల రాజు తదితరులు పాల్గొన్నారు.






