14 June, 2026 | 4:28 PM

Breaking News

ఎమ్మెల్యే అనుచర వర్గంపై దృష్టి పార్టీ పటిష్టతపై ప్రత్యేక సమావేశాలు.   •   అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్: ఎస్ఐ మోతిరామ్   •   పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •  

మునిపల్లి మండల ప్రజలకు మాజీ జడ్పీటీసీ సంక్రాంతి శుభాకాంక్షలు

14-01-2026 09:13 PM

మునిపల్లి,(విజయక్రాంతి): సంక్రాంతి పండుగ సందర్భంగా మాజీ జడ్పీటీసీ పైతర మీనాక్షి సాయికుమార్ జిల్లా, మండల ప్రజలకు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా, మండల ప్రజల జీవితాల్లో మకర సంక్రాంతి పండుగ సుఖ సంతోషాలు నింపాలని కోరారు. అలాగే ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,  సుఖ సంతోషాలతో ఉండాలని, నూతన వెలుగులు సరికొత్త విజయాలు కలగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా యువకులు, చిన్న పిల్లలు ఎగురవేసే పతంగుల విషయంలో జాగ్రత్తలు పాటించి పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు.