18 April, 2026 | 3:55 PM

Breaking News

మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •   మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి   •   దేశ మహిళలకు అన్యాయం.. కాంగ్రెస్, బీజేపీ‎ల‎పై హరీశ్‎రావు కీలక వ్యాఖ్యలు   •   వర్క్ షాప్ కోసం అనుమతి ఇవ్వండి   •   కరీంనగర్ లో విజయక్రాంతి వార్షికోత్సవ వేడుకలు   •   రాఘవపేటలో బడిబాట కార్యక్రమం   •   దళిత క్రిస్టియన్స్ పై సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి   •  

బాబుల్ గావ్ గ్రామంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

27-03-2025 10:40 PM

పెద్ద కోడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని బాబుల్ గావ్ గ్రామంలో 10 లక్షల నిధులతో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులు శంకుస్థాపన చేసి సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... పెద్ద కొడప్గల్ మండలానికి నిధులు ఇచ్చినందుకు గ్రామాలలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని నిధులు ఇచ్చినందుకు గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందని, నిధులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్యామప్ప పటేల్, విట్టల్ రెడ్డి, బస్వరాజ్ దేశాయ్, పండరి, నాగరాజ్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.