26 May, 2026 | 5:37 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

రాజక్కపల్లిలో ఉచిత గాలికుంటు టీకాలు

01-04-2026 02:43 PM

ధర్మపురి,(విజయక్రాంతి): వెల్గటూర్ మండలం రాజక్కపల్లి గ్రామంలో పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు రాజక్కపల్లి గ్రామంలో బుధవారం ఆవులు,గేదెలకు గాలికుంటు వ్యాధి నిరోధక ఉచిత టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సర్పంచ్  దోరిశెట్టి మల్లేశం,మండల పశువైద్యాధికారి డాక్టర్ శ్రీప్రియా, ఉప సర్పంచ్ పోచయ్య, పాలకవర్గ సభ్యులు బొడ్డు రమేష్, బోడకుంటి తిరుపతి,  రైతులు పత్తిపాక మల్లేశం, ఎర్రోళ్ల సతీష్, పోచయ్య,బోడకుంటి శ్రీకాంత్, రాజయ్య, సత్తయ్య మోతుకూరి లక్ష్మణ్,అసిస్టెంట్ వెటర్నరీ నాగరాజు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.