23 August, 2026 | 6:55 PM

Breaking News

వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నికాసైన కమ్యూనిస్టు నాయకుడికి కడసారి కన్నీటి వీడ్కోలు   •   బాన్సువాడలో ప్లాస్టిక్‌ నిషేధం అమలయ్యేనా...? యథేచ్ఛగా వినియోగం   •   గురుస్వామి బోనకుర్తి అర్జున్‎కి ప్రత్యేక గురు పురస్కారం   •   తండాలకు రోడ్డు మోక్షం ఎప్పుడు..!   •   రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘం అభివృద్ధికి కృషి   •   బీర్కూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా బోయిని శంకర్   •   లక్ష్మిపూర్‎లో చోరీ రూ. 3లక్షలు విలువైన వస్తువుల అపహరణ   •   మిత్రుడి వైద్య చికిత్సకు మల్లంపేట్ పెద్దల ఆర్థిక సహాయం   •   నడిరోడ్డుపై గుంత ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు   •  

ఫారుఖ్‌నగర్ ఆర్టీసీ డిపోలో ఉచిత వైద్య సేవలు

22-05-2024 01:56 AM

చార్మినార్, మే 21 (విజయక్రాంతి): ఫారుఖ్‌నగర్ ఆర్టీసీ డిపో ఆవరణలో మంగళవారం ఉచిత వైద్య సేవలను అందించారు.  డ్రైవర్లు, కండక్టర్లతో పాటు సిబ్బంది సద్వినియోగం చేసుకున్నారు. చార్మినార్ రీజినల్ మేనేజర్ విజయభాను పర్యవేక్షించారు. ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫారుఖ్ నగర్ డిపో మేనేజర్ బద్రినారాయణ, సూపరింటెండెంట్ సుశీల, భారతి, డాక్టర్ మహ్మద్ అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.