12 May, 2026 | 8:56 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

జూలై 6 నుంచి సీపీగెట్

22-06-2024 12:05 AM

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలోని వివిధ యూని వర్సిటీల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఐదేం డ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ) జూలై 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈమేరకు సీపీగెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు. జూలై 6 నుంచి 9 వరకు, 11 నుంచి 13, 15వ తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం మూడు షిప్టుల్లో సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో పరీక్ష ఉండనుంది. మొత్తం 50 కోర్సులకు సంబంధించిన ప్రవేశాలను సీపీగెట్ ద్వారా చేపడతారు.