17 April, 2026 | 7:57 PM

విమానంలో ఇంధన కొరత

20-06-2025 01:06 AM
  1. చెన్నైకి వెళ్లాల్సిన విమానం.. 

ఇంధనం లేకపోవడంతో బెంగళూరుకు.. 

గౌహతి, జూన్ 19: విమానంలో ఇంధనం లేకపోవడంతో ఇండిగో వి మానం వెనక్కు మళ్లిన ఘటన గురువా రం చోటు చేసుకుంది. గౌహతి నుంచి చెన్నైకి బయల్దేరిన ఇండిగో విమానంలో చెన్నై చేరుకునేందుకు సరిపడా ఇంధనం లేకపోవడంతో బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి మళ్లించా రు. గురువారం సాయంత్రం 7.45కు విమానం చెన్నైకి చేరుకోవాల్సి ఉంది.