14 July, 2026 | 11:20 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

మానవత్వం చాటుకున్న గద్వాల ఎమ్మెల్యే

24-06-2024 12:06 PM

ప్రమాద బాధితున్ని ప్రత్యేక వాహనంలో తరలింపు

గద్వాల (వనపర్తి ),(విజయక్రాంతి): ధరూర్ మండల కేంద్రంలో కారు బైక్ ఢీకొనడంతో  ద్విచక్ర వాహన వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అటుగుండా వస్తున్న ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకుని గాయపడిన వారిని ప్రత్యేక వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో పాటు వైద్యులతో ఫోన్లో మాట్లాడి మెరుగు అయిన వైద్యం అందించాలని సూచించారు . ప్రమాద బాధితుల పట్ల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఉదార స్వభావాన్ని చాటుకున్నారని ప్రజలు అనుకుంటున్నారు.