5 May, 2026 | 3:44 PM

Breaking News

పంట వ్యర్థాలను దహనం చేయకండి.. రైతులకు డిప్యూటీ సీఎం కీలక సూచన   •   రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఉచిత అంబలి పంపిణీ   •   మంథనిలో అంగరంగ వైభవంగా "అంగారక చతుర్థి" వేడుకలు   •   పంట వ్యర్థాలను దహనం చేయకండి.. రైతులకు డిప్యూటీ సీఎం కీలక సూచన   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.. కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట్ మండలము మొదటి స్థానం   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.. కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట్ మండలము మొదటి స్థానం   •   నర్సరీ నిర్వహణలో నిర్లక్ష్యం తగదు   •   జువెలరీ షాపు యజమానులు పోలీసులకు సహకరించాలి   •   జువెలరీ షాపు యజమానులు పోలీసులకు సహకరించాలి   •   సమయపాలన పాటించని అధికారులకు శాఖ పరమైన చర్యలు తప్పవు   •  

నామాకు తప్పిన నామినేషన్ గండం

27-04-2024 01:40 AM

ఖమ్మం, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ఖమ్మం కలెక్టరు కార్యాల యంలో జరిగిన నామినేషన్ల స్క్రూటినీ కార్యక్రమంలో కొద్దిసేపు దు మారం రేగింది. బీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావుకు నామినేష న్ గండం తప్పింది. అభ్యర్థుల తరుఫున స్క్రూటినీకి హాజరైన కాంగ్రెస్ అభ్యర్థి మద్దతుదారులు బీఆర్‌ఎస్ అభ్యర్ధి సమర్పించిన అఫిడవిట్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నామా సమర్పించిన అఫిడవిట్‌లో ఈడీ కేసును ప్రస్తావించలేదని, ఆయన నామినేషన్‌ను తిరస్కరించాలని కాంగ్రెస్ అభ్యర్ధి మద్దతుదా రులు ఎన్నికల అధికారులను కోరా రు. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎట్టకేలకు పత్రాలు పరీశీంచిన ఎన్నికల అధికారులు నామా నామినేషన్ ను ఆమోదించడంతో వివాదం సద్దుమణిగింది.