16 March, 2026 | 11:51 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

గాంధారి జీపీ సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు

03-12-2025 12:12 AM

గాంధారి, డిసెంబర్ 2 (విజయక్రాంతి): గాంధారి మండలనికి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థిగా ఆకుల కల్పన చంద్రశేఖర్ మంగళవారం ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి, పేదల ప్రజల కలలు నెరవేర్చడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మహిళలకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ, రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేశానని పేర్కొన్నారు. నాయకులు మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు సభ్యులు మహిళలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.