28 July, 2026 | 1:09 PM

Breaking News

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •  

సీడ్స్ కేంద్రాలను తనిఖీ చేసిన గరిడేపల్లి ఎస్ఐ

05-06-2026 08:20 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని గడ్డిపల్లి లో విత్తన శుద్ధి కేంద్రాలను (సీడ్స్) కేంద్రాలను శుక్రవారం గరిడేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ సిబ్బందితో కలిసి తనకి చేశారు. భద్రత ప్రమాణాలు కార్మికుల హాజరు వివరాలు నిర్వహణ విధివిధానాలను పరిశీలించారు. విత్తనాల అనుమతులు రికార్డులను సక్రమంగా నిర్వహించాలని కార్మికుల భద్రతకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు.శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఇటువంటి తన కీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.