సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్‌గా గట్టు గంగాదర్
09-12-2024 09:49 PM
నిజామాబాద్ (విజయక్రాంతి): ఆర్మూర్ సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్‌గా గట్టు గంగాదర్ సోమవారం బాద్యతలు స్వీకరించారు. ఈ సంధర్భంగా ఆర్మూర్ బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు గంట విప్లవ కిరణ్ మర్యాదపూర్వకంగా మేజిస్ట్రేట్ గట్టు గంగాదర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.






