13 May, 2026 | 12:56 PM

Breaking News

విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

గీత జయంతి వేడుకలు

11-12-2024 06:36 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని విజయ స్కూల్లో బుధవారం గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు 200 శ్లోకాలను చదివించి గీతా సారాంశం ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మంచిర్యాల నాగభూషణం, ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి, నిరువాకుల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.