17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ప్రజా సమస్యల పరిష్కార దిశగా గఫూర్ శిక్షక్ రచనలు

13-10-2025 12:32 AM

ప్రముఖ కవి, బహుభాష వేత్త నల్లిమెల భాస్కర్ 

కామారెడ్డి, అక్టోబర్ 12 (విజయక్రాంతి): కవి గఫూర్ శిక్షక్ రచించిన రచనలు ప్రజల సమస్యలు పరిష్కార దిశలో రచనలు సాగుతున్నాయని ప్రముఖ కవి, బహు భాష సాహితీవేత్త నలిమేల భాస్కర్ అన్నారు. ఆదివారం నలిమిళ్ళ భాస్కర్ ను కలిసి తన పుస్తకాలను ధైర్య కవచం, యుద్ధ గీతం, దీర్ఘ కవిత పుస్తకాలను గఫూర్  శిక్షక్ అందజేశారు. ఈ సందర్భంగా గపూర్ శిక్షక్ ను సుప్రసిద్ధ రచయిత, అనువాదకులు నలిమేల భాస్కర్ అభినందించారు. యుద్ధ గీతం దీర్ఘ కవిత చాలా ఆలోచింప జేసేదిగా ఉన్నదని నలిమెల భాస్కర్ అన్నారు.