ఇంగ్లాండ్‌కు ఘనా షాక్
25-06-2026 12:00 AM
బోస్టన్, జూన్ 24 : సాకర్ ప్రపంచకప్ ఘనా మరోసారి అద్భుత ప్రదర్శనతో ఇం గ్లాండ్‌కు షాకిచ్చింది. ఊహించని విధంగా ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ను 0 డ్రాగా ముగించింది. అసలు ఘనా ఈ స్థా యిలో పోటీనిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. మ్యాచ్ ఆద్యంతం ఇంగ్లాండ్‌దే ఆధిప త్యంగా కనిపించినా గోల్ మాత్రం చేయలేకపోయిం ది. ఘనా గోల్‌కీపర్ బెంజమిన్ అసారే అడ్డుగోడ లా నిలబడి ఇంగ్లాండ్‌ను గోల్ చేయనివ్వలేదు. ఫలితంగా డ్రాతో సరిపెట్టుకున్న ఇంగ్లాం డ్, ఘనా చెరో 4 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. 2024 ముంతి వరుసగా 12 విజ యాలు సాధించిన ఇంగ్లాండ్ జోరుకు ఈ డ్రాతో బ్రేక్ పడినట్టయింది.






