8 April, 2026 | 12:16 AM

మేయర్‌ను కలిసిన జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్

29-06-2024 01:34 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల జోనల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి మేయర్‌తో పలు అంశాలపై చర్చించారు. మేయర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.