రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి
12-06-2026 11:40 AM
కామారెడ్డి, జూన్ 12 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కొట్టాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మేకల కాపరి మృతి చెందడంతో పాటు 20 మేకలు మృత్యువాత పడ్డాయి. మేకల మందతో రోడ్డు దాటుతున్న మేకల కాపరిని ఎల్లారెడ్డి, కామారెడ్డి రహదారిపై జరిగిన ప్రమాదంలో మేకల కాపరి శివయ్య మృతి చెందారు, అతనికి చెందిన 20 మేకలు మృత్యువాత పడ్డాయి.






