calender_icon.png 18 February, 2026 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దైవభక్తి అందరిలో ఉండాలి

18-02-2026 12:25:38 AM

ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

మూసాపేట్, ఫిబ్రవరి 17 : దైవభక్తి అం దరిలో ఉండాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మ ధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలం పోల్కంపల్లి గ్రామంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి జాతర బ్రహ్మో త్స వాలలో పాల్గొని, స్వామి వారిని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రత్యేకంగా దర్శనం చే సుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.