18 April, 2026 | 8:25 AM

మంథనిలో పూర్వ విద్యార్థుల 50వ స్వర్నోత్సవాలు

15-06-2025 11:14 PM

మంథని (విజయక్రాంతి): మంథనిలో పూర్వ విద్యార్థుల 50వ స్వర్నోత్సవాల వేడుక(Golden Jubilee Celebration)ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. 1973-75 ఇంటర్మీడియట్ పూర్వ విద్యార్థులు 50 స్వర్నోత్సవాల వేడుకలను మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్ధులు మంథని శివకిరణ్ గార్డెన్ లో ఘనంగా జరుపుకున్నారు.