27 June, 2026 | 7:26 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

మంచి నిర్ణయం

28-05-2024 12:05 AM

గుట్కా, పాన్ మసాలాలను నిషేధించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొంది. ఇన్నాళ్లకైనా ఈ దురలవాటును ప్రజల నుండి దూరం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయం. ఇకనైనా, యువత ఈ భయానక దురలవాటును మానుకుంటారని ఆశిద్దాం. అనేక ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల మెట్ల దారులు, మూలలు గుట్కాల మరకలతో గలీజుగా తయారైన దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇదే పద్ధతిలో ఆరోగ్యాలను సర్వనాశనం చేసే ఈ మహమ్మారులకు తక్షణం గుడ్‌బై చెబుదాం.

                                             -కరుణాకర్, గజ్వేల్